Spiritual
2025లో జనవరి నుండి డిసెంబర్ వరకు పెళ్లిళ్లకు చాలా శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరి, మే, నవంబర్ నెలల్లో ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయి. ఈ తేదీలను గమనించండి…
జనవరి 2025లో 10 శుభ ముహూర్తాలు ఉన్నాయి: 16, 17, 18, 19, 20, 21, 23, 24, 26, 27
ఫిబ్రవరి 2025లో శుభ ముహూర్తాలు: 2, 3, 6, 7, 12, 23, 14, 15, 16, 18, 19, 21, 23, 25
మార్చి 2025లో మీన ఖరమాసం కాబట్టి 5 శుభ ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి: 1, 2, 6, 7, 12
ఏప్రిల్ 2025 లో పెళ్లి ముహూర్తాలు 14 నుండి ప్రారంభమవుతాయి: 14, 16, 18, 19, 20, 21, 29, 30
మే 2025 లో పెళ్లి ముహూర్తాలు: 1, 5, 6, 8, 10, 14, 15, 16, 17, 18, 22, 23, 24, 27, 28
జూన్ 2025 లో చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆ తర్వాత పెళ్లిళ్లు నిషిద్ధం. ముందు ఉన్న ముహూర్తాలు: 2, 4, 5, 7, 8
నవంబర్ 2025లో దేవప్రబోధిని ఏకాదశి తర్వాత శుభ ముహూర్తాలు: 2, 3, 6, 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25, 30
2025లో అతి తక్కువ పెళ్లి ముహూర్తాలు డిసెంబర్లో ఉన్నాయి: 4, 5, 6
ఖాళీ చేతులతో ఇక్కడికి మాత్రం వెళ్లకూడదు
వనవాసంలో సీతారాములు ఎన్ని ప్లేసుల్లో నివసించారో తెలుసా?
చాణక్యనీతి: గౌరవం కోల్పోకుండా క్షమాపణలు చెప్పేదెలా?
చాణక్య నీతి: భార్య లో భర్త కోరుకునే గుణాలు ఇవే