అరటిపండ్లు శ్రేయస్సు, ఐశ్వర్యానికి చిహ్నం. లక్ష్మీదేవి, విష్ణువుకు ప్రీతికరమైనవి.
కమలాపండ్ల ఆనందం, నిష్కల్మషాన్ని సూచిస్తాయి. ముఖ్యంగా సూర్యభగవానుడికి నైవేద్యంగా పెడతారు.
ఆపిల్ పండ్లను పూజలో నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోయి, సంపద వస్తుందని నమ్ముతారు.
దానిమ్మ శక్తి, ఉత్సాహానికి చిహ్నం. కాళీ, దుర్గాదేవి పూజలో ఉపయోగిస్తారు .
వినాయకుడికి ఇష్టమైనవి. సాదా జీవితం, నిజాయితీకి ప్రతీక.
హిందూ శుభకార్యాల్లో కొబ్బరికాయ తప్పనిసరి. అంకితభావానికి చిహ్నం.