ఆ మొక్క ఏదో కాదు. పవిత్రమైన తులసి. ఇంటి ముందు తులసి మొక్క ఉంచితే నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది.
ఇంటి ముందు తులసి మొక్క ఉంటే గాలి శుభ్రంగా ఉంటుంది.తులసి మొక్క గాలిలో ఉండే విష వాయువులను శోషించి, ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.
ఇంట్లో వాళ్ళు తరచుగా అనారోగ్యానికి గురైతే ఇంటి ముందు తులసి మొక్క నాటుకోవడం మంచి ఆలోచన. తులసి మొక్కను ఇంటి ముందు ఉంచడం వల్ల ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇంటి ముందు తులసి మొక్క ఉంచండి.
ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ఇంటి ముందు తులసి మొక్క ఉంచండి.
ఇంట్లో అదృష్టం పెరగాలంటే ఇంటి ముందు తులసి మొక్క ఉంచండి.
ఇంట్లో శుభకార్యాలు జరగాలంటే ఇంటి ముందు తులసి మొక్క నాటండి.