Relations
ఎప్పుడూ విమర్శలు చేసేవాళ్లు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారని చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం వాళ్లకి దూరంగా ఉండడం మంచిది.
వారి స్వార్థం కోసం మాత్రమే మీతో ఉండేవాళ్లు నిజమైన స్నేహితులుకారని చాణక్యుడు చెప్పాడు. అలాంటివారిని నమ్మితే మోసపోవడం తప్పదని వివరించాడు.
ఎవరైనా మిమ్మల్ని అతిగా పొగిడితే వారితో జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు.
చాణక్యుడి ప్రకారం మాట ఇచ్చి తప్పేవాళ్లు నమ్మకద్రోహులు.
మీతో ఇతరుల గురించి చెప్పేవారు.. మీ గురించి ఇతరులతో చెప్తారు. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలని చాణక్యుడు బోధించాడు.