పిల్లల్లో విటమిన్ డి తగ్గిందా? తినాల్సినవి ఇవే

pregnancy & parenting

పిల్లల్లో విటమిన్ డి తగ్గిందా? తినాల్సినవి ఇవే

Image credits: Pinterest
<p>గుడ్డులోని పచ్చసొన నుండి విటమిన్ డి లభిస్తుంది. కాబట్టి రోజుకో గుడ్డు ఇవ్వడం మంచిది. </p>

గుడ్డు

గుడ్డులోని పచ్చసొన నుండి విటమిన్ డి లభిస్తుంది. కాబట్టి రోజుకో గుడ్డు ఇవ్వడం మంచిది. 

Image credits: Getty
<p>విటమిన్ డి కి మంచి మూలంగా పుట్టగొడుగులు పరిగణిస్తారు. వీటిని తినడం వల్ల విటమిన్ డి లోపం తగ్గుతుంది. </p>

పుట్టగొడుగులు

విటమిన్ డి కి మంచి మూలంగా పుట్టగొడుగులు పరిగణిస్తారు. వీటిని తినడం వల్ల విటమిన్ డి లోపం తగ్గుతుంది. 

Image credits: Getty
<p>పాలు, పెరుగు, వెన్న, చీజ్ వంటి పాల ఉత్పత్తుల నుండి విటమిన్ డి అందుతుంది. </p>

పాల ఉత్పత్తులు

పాలు, పెరుగు, వెన్న, చీజ్ వంటి పాల ఉత్పత్తుల నుండి విటమిన్ డి అందుతుంది. 

Image credits: Getty

సోయా పాలు

సోయా పాలలో కూడా విటమిన్ డి ఉంటుంది. 

Image credits: Getty

ఫ్యాటీ ఫిష్

సాల్మన్ వంటి ఫ్యాటీ ఫిష్ విటమిన్ డి కి మూలం. వీటిని తినడం వల్ల విటమిన్ డి అందుతుంది. 
 

Image credits: Getty

ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ జ్యూస్ విటమిన్ డి కి మంచి మూలం. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ కూడా పిల్లలకు ఇవ్వచ్చు. 

Image credits: Getty

గమనిక

ఆరోగ్య నిపుణుడు లేదా న్యూట్రీషియన్ సలహా తీసుకున్న తర్వాతే ఆహారంలో మార్పులు చేయండి.

Image credits: Getty

Baby Names: పిల్లలకు కొత్త పేరు పెట్టాలి అనుకుంటున్నారా? వీటిని చూడండి

పిల్లలు ఎత్తు పెరగాలంటే ఏం చేయాలి?

పిల్లలకు వెండి కడియాలు వేస్తే ఇన్ని ప్రయోజనాలా!

Baby names: పిల్లలకు ఈ పేర్లు పెడితే దుర్గా దేవి ఆశీస్సులు ఉన్నట్లే..!