pregnancy & parenting
నిపుణుల ప్రకారం వెండి చల్లగా ఉంటుంది. పిల్లల శరీరం వేడిగా ఉండకుండా, వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
వెండిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలుంటాయి. ఇవి పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
వెండి బ్యాక్టీరియా, క్రిములను నాశనం చేస్తుంది. పిల్లలకు గాయాలు, చర్మ ఇన్ఫెక్షన్ల రిస్క్ తగ్గుతుంది.
వెండి కడియం లేదా గొలుసు వేస్తే దిష్టి తగలదని నమ్ముతారు. పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుందని అంటారు.
వెండి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. పిల్లల్లో రక్త ప్రసరణ బాగా జరిగి, ఎదుగుదల సక్రమంగా ఉంటుంది.
వెండి టెన్షన్, చిరాకును తగ్గిస్తుంది. పిల్లలకు మంచి నిద్ర పడుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.