pregnancy & parenting
ఈ పేరుకు పూజారి లేదా ఆచారాలు చేసేవాడు అని అర్థం. అలాగే ట్రెండీగా కూడా ఉంటుంది.
రోనిత్ అంటే సంస్కృతంలో ప్రకాశం అని అర్థం. కాబట్టి ఈ పేరు కూడా అర్థంతో పాటు మంచి ట్రెండీగా ఉంటుంది.
తుషార్ అంటే మంచు అని అర్థం. ట్రెండీగా మంచి అర్థవంతమైన పేర్లలో ఇది కూడా ఒకటి.
మంచి అర్థం ఉన్న పేరు పెట్టాలనుకునే వారికి ఇది కూడా బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. యుధిష్టిర్ అంటే యుద్ధంలో ధృఢ సంకల్పం కలవాడు.అని అర్థం.
దేవాన్ష్ అనే పేరు కూడా బాగుంటుంది. దీనికి అర్థం దేవుడి అంశ.
ప్రణయ్ వినడానికి పాత పేరులాగే అనిపించినా మంచి అర్థం ఉంటుంది. ప్రణయ్ అంటే ఆప్యాయత, ప్రేమ అని అర్థం.
రియాన్ పేరు కూడా అబ్బాయిలకు బాగుంటుంది. ఈ పేరుకు చిన్న రాజు అని అర్థం.