వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఉన్న భూమి విలువ తెలిస్తే.. మైండ్ బ్లాంక్
Image credits: social media
తెల్లవారు జామున ఆమోదం
గురువారం తెల్లవారు జామున 2 గంటలకు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. దాదాపు 14 గంటల చర్చ తర్వాత ఈ బిల్లు ఆమోదం పొందింది.
Image credits: Gemini
వక్ఫ్ అంటే ఏంటి?
ఇస్లాం మతస్తులు మత ప్రచారం, సమాజ అభివృద్ధి కోసం ఇచ్చే ఆస్తులనే వక్ఫ్ అంటారు. దీన్ని అమ్మకూడదు, వ్యాపారం కోసం వాడకూడదు. ఇస్లాం మతస్తుల ప్రకారం వక్ఫ్ అంటే దేవుడి ఆస్తి.
Image credits: ChatGPT
40వ నిబంధన ఏం చెబుతోంది
వక్ఫ్ బిల్లులోని 40వ నిబంధన ప్రకారం వక్ఫ్ బోర్డు ఆక్రమించిన ఆస్తి లేదా భూమిలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. ఇలాంటి ఆస్తుల విషయంలో గొడవలు జరిగినా ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు.
Image credits: ChatGPT
మొత్తం ఎంత ఆస్తి ఉంది.?
లెక్కల ప్రకారం వక్ఫ్ బోర్డు ఇండియాలో 9.4 లక్షల ఎకరాల భూమిని కంట్రోల్ చేస్తోంది. దీని విలువ అక్షరాల రూ. 1.2 లక్షల కోట్లు.
Image credits: ChatGPT
స్థిర, చరాస్తులు
వక్ఫ్ బోర్డు కింద ప్రస్తుతం 8,72,328 స్థిరాస్తులు, 12,713 చరాస్తులు ఉన్నాయని గణంకాలు చెబుతున్నారు.
Image credits: Our own
కొత్త వక్ఫ్ బిల్లు అమల్లోకి వస్తే
కొత్త సవరణ బిల్లు అమల్లోకి వస్తే వక్ఫ్ ఆస్తుల డిజిటల్ రికార్డు భద్రపరచాల్సి ఉంటుంది. వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత ఉండాలి. పరిపాలన పని మరింత సమర్థవంతంగా ఉండాలి.