అజ్రక్ ప్రింట్ షార్ట్ కుర్తీ మంచి లుక్ ఇస్తుంది. ఆఫీస్, ఔటింగ్‌లకు బాగుంటుంది. బ్లాక్-వైట్ జీన్స్‌తో, లాంగ్ చెవిరింగులతో ధరించండి.
కార్గో ప్యాంట్స్ ఇష్టమైతే షర్ట్ స్టైల్ కాటన్ కుర్తీ ట్రై చేయండి. క్లాసి+బోల్డ్ లుక్ వస్తుంది.
కాలర్ నెక్ కుర్తీలు అందంగా ఉంటాయి. కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇది చూడండి. ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో బడ్జెట్‌లో చాలా వెరైటీలు దొరుకుతాయి.
ప్రింటెడ్ అంగరఖా కాటన్ కుర్తీ స్టైలిష్‌గా ఉంటుంది. కొత్త ఫ్యాషన్ ట్రై చేయాలనుకుంటే ఇది తీసుకోవచ్చు.
హెవీ వర్క్ ఇష్టం లేకపోతే ఇలాంటి కంఫర్టబుల్ కుర్తీలు ఎంచుకోండి. ₹200-300 లోపు దొరుకుతాయి.