వర్కింగ్ ఉమెన్స్ కి ఈ బ్లౌజ్ ఎంత బాగుంటుందో తెలుసా?
షర్ట్ కాలర్ డిజైన్
మీకు క్లాసిక్ లుక్ కావాలంటే ఈ తరహా షర్ట్ కాలర్ డిజైన్ ఉన్న బ్లౌజ్‌లు వేసుకోండి. చాలా ప్రత్యేకంగా ఉంటారు.
ట్రెండీ కాలర్ బ్లౌజ్ డిజైన్
ఈ బ్లౌజ్ డిజైన్ చాలా అందంగా, ప్రత్యేకంగా ఉంటుంది. మీ లుక్‌కి స్టైలిష్ టచ్ ఇవ్వాలనుకుంటే ఈ తరహా బ్లౌజ్ వేసుకోండి. ఈ డిజైన్ పెళ్లి, పార్టీలకు బెస్ట్ ఆప్షన్.
వీ నెక్ కాలర్ డిజైన్
కాటన్ చీరైనా, శాటిన్ చీరైనా మీ లుక్‌కి ట్రెండీ, క్లాసిక్ టచ్ ఇవ్వాలనుకుంటే, ఈ డిజైన్‌ను ఎంచుకోవచ్చు. ఆఫీస్ వేర్‌కి ఈ బ్లౌజ్ డిజైన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది.
యూనిక్ కాలర్ బ్లౌజ్ డిజైన్
ఆఫీస్ కోసం సింపుల్, హుందాగా కనిపించాలనుకుంటే ఈ తరహా బ్లౌజ్ డిజైన్‌ను ఎంచుకోవచ్చు.
హాల్టర్ కాలర్ బ్లౌజ్ డిజైన్
వేసవిలో ఆఫీస్‌లో అదరగొట్టాలనుకుంటే ఈ తరహా హాల్టర్ కాలర్ బ్లౌజ్ డిజైన్ వేసుకోండి.
ర్యాప్ కాలర్ బ్లౌజ్ డిజైన్
వేసవిలో టాన్ నుంచి తప్పించుకోవాలనుకుంటే ఈ తరహా బ్లౌజ్ డిజైన్ వేసుకోండి. ఇందులో మీ లుక్ స్టైలిష్‌గా ఉంటుంది.