ఈ హెయిర్ స్టైల్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? మిస్ అవ్వకండి

Lifestyle

ఈ హెయిర్ స్టైల్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? మిస్ అవ్వకండి

<p>కాక్‌టెయిల్ పార్టీకి లేదా ప్రత్యేక సందర్భంలో ఈ మెస్సీ బన్ హెయిర్ స్టైల్ ట్రై చేయండి. ఇది ఫ్యాషన్ లుక్ ఇస్తుంది.</p>

మెస్సీ బన్ హెయిర్ స్టైల్

కాక్‌టెయిల్ పార్టీకి లేదా ప్రత్యేక సందర్భంలో ఈ మెస్సీ బన్ హెయిర్ స్టైల్ ట్రై చేయండి. ఇది ఫ్యాషన్ లుక్ ఇస్తుంది.

<p>చీర లేదా సూట్ వేసుకున్నప్పుడు పొడవాటి జుట్టుతో కర్లీ హెయిర్ స్టైల్ ట్రై చేయండి. ఇది చాలా ఈజీ. కూల్ లుక్ కూడా ఇస్తుంది.</p>

కర్లీ హెయిర్ స్టైల్

చీర లేదా సూట్ వేసుకున్నప్పుడు పొడవాటి జుట్టుతో కర్లీ హెయిర్ స్టైల్ ట్రై చేయండి. ఇది చాలా ఈజీ. కూల్ లుక్ కూడా ఇస్తుంది.

<p>బ్రెయిడ్ హెయిర్ స్టైల్‌ని అందంగా తీర్చిదిద్దాలంటే జుట్టుకి గోటాపట్టీ అలంకరించండి. లెహంగా లేదా చీరతో ఈ లుక్ ట్రై చేయండి.</p>

బ్రెయిడ్ హెయిర్ స్టైల్

బ్రెయిడ్ హెయిర్ స్టైల్‌ని అందంగా తీర్చిదిద్దాలంటే జుట్టుకి గోటాపట్టీ అలంకరించండి. లెహంగా లేదా చీరతో ఈ లుక్ ట్రై చేయండి.

మెస్సీ హెయిర్ పోనీటైల్

ఇప్పుడు చాలామంది మెస్సీ హెయిర్‌ పోనీటైల్ వేసుకుంటున్నారు. ఈ లుక్ లో చాలా ఫ్యాషన్ కనిపిస్తారు.

అప్ లిఫ్ట్ హెయిర్ బన్

లాంగ్ గౌన్ వేసుకుంటుంటే అప్ లిఫ్ట్ హెయిర్ బన్ వేసుకోండి. జుట్టు మెరిసేలా హెయిర్ జెల్ వాడండి.

హాఫ్ పార్ట్ పోనీటైల్

మెస్సీ హెయిర్‌ని సగం విడదీసి పోనీటైల్ వేసుకోవచ్చు. దీనికి మెటల్ క్లిప్ వాడితే మంచి లుక్ ఉంటుంది.

ముఖేష్ అంబానీ సక్సెస్ మంత్ర ఏంటో తెలుసా?

అఘోరీలు మనుషుల మాంసం తింటారా? నిజమేనా?

రోజుకో అల్లం టీ.. ఆ సమస్యలిక రమ్మన్నా రావు!

స్మృతి మంధాన డైట్ అండ్ ఫిట్ నెస్ సిక్రెట్ ఎంటో తెలుసా?