మీ అందాన్ని పెంచే హెయిర్ స్టైల్స్.. ట్రై చేయకపోతే ఎలా?
Telugu

మీ అందాన్ని పెంచే హెయిర్ స్టైల్స్.. ట్రై చేయకపోతే ఎలా?

బబుల్ బ్రెయిడ్ హెయిర్ లుక్
Telugu

బబుల్ బ్రెయిడ్ హెయిర్ లుక్

బబుల్ బ్రెయిడ్ హెయిర్ స్టైల్ ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది. మీ అందాన్ని పెంచుకోవడానికి ఇలా హెయిర్ స్టైల్ చేసుకోండి.

వేవి ఓపెన్ హెయిర్ లుక్
Telugu

వేవి ఓపెన్ హెయిర్ లుక్

పొడవాటి జుట్టు ఉన్నా లేక చిన్న జుట్టు ఉన్నా.. చుడీదార్, సల్వార్, చీరలతో జుట్టుని ఇలా ఓపెన్ చేసి వేవి లుక్ ఇవ్వొచ్చు.

ఓపెన్ హెయిర్
Telugu

ఓపెన్ హెయిర్

జుట్టు పొడవుగా ఉన్నా లేక చిన్నగా ఉన్నా, మీరు జుట్టుకు ఇలా ఓపెన్ లుక్ ఇవ్వచ్చు. ఇది మీకు ట్రెండీ, సాంప్రదాయ లుక్ ఇస్తుంది.

Telugu

సైడ్ బ్రెయిడెడ్ హెయిర్ లుక్

వేసవిలో ఓపెన్ హెయిర్ కంటే ఇలాంటి సైడ్ బ్రెయిడ్ లుక్ ట్రై చేయండి. బాగుంటుంది.

Telugu

డబుల్ బ్రెయిడ్ హెయిర్ లుక్

అందంగా కనిపించాలంటే ఇలా డబుల్ బ్రెయిడ్ హెయిర్ స్టైల్ ట్రై చేయండి. మీరు ఇలా రెండు జడలు వేసుకోవచ్చు.

Telugu

జడ హెయిర్ స్టైల్

లంగావోణి, చీరలతో మ్యాచ్ అయ్యేలా ఇలా జడ వేసుకోవచ్చు. చూడటానికి చాలా బాగుంటుంది.

Cotton Kurtis: సమ్మర్ కి అనువైన స్టైలిష్ కుర్తీలు.. ఓసారి ట్రై చేయండి!

అందరికంటే అందంగా కనపడాలంటే ఈ చీరలు పక్కా ట్రై చేయాల్సిందే!

Health tips: ఈ ఫుడ్స్ తింటే క్యాన్సర్ వస్తుందా?

ఫ్రిజ్ లో పెట్టిన మాంసాన్ని వండుకునే ముందు ఇవి తెలుసుకోండి!