డార్క్ చాక్లెట్ ల్లో విటమిన్ పి అదికంగా ఉంటుంది. దీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఫ్లేవనాయిడ్లు లేదా బయోఫ్లేవనాయిడ్లు అని కూడా పిలువబడే విటమిన్ పి ఆపిల్‌లో అధికంగా ఉంటాయి.
బెర్రీ పండ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు.
ఆరెంజ్, నిమ్మ, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లలో కూడా విటమిన్ పి అధికంగా లభిస్తుంది.
గ్రీన్ టీ తాగడం వల్ల కూడా ఫ్లేవనాయిడ్లు పొందవచ్చు.
బ్లాక్ టీలో కూడా విటమిన్ పి ఉంటుంది
మీ ఆరోగ్య నిపుణుడి లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేసుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది.