రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించే మసాలాలు ఇవే
Telugu

రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించే మసాలాలు ఇవే

దాల్చిన చెక్క
Telugu

దాల్చిన చెక్క

రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్న వాళ్లు వాటిని తగ్గించడానికి దాల్చిన చెక్కను మీ ఆహారంలో చేర్చుకోండి.  

Image credits: Getty
పసుపు
Telugu

పసుపు

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన పసుపు కూడా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.  

Image credits: Getty
మెంతులు
Telugu

మెంతులు

పీచు పదార్థం కలిగిన మెంతులను ఆహారంలో చేర్చుకోవడం షుగర్ పేషెంట్లకు మంచిది.   

Image credits: Getty
Telugu

అల్లం

జింజెరోల్స్, షోగోల్స్ అనే సమ్మేళనాలు అల్లంలో ఉంటాయి. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ ని నియంత్రించడంలో సహాయపడతాయి. 

Image credits: Getty
Telugu

వెల్లుల్లి

వెల్లుల్లిలోని సల్ఫర్ కూడా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

లవంగాలు

యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన లవంగాలను ఆహారంలో తింటే రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి.

Image credits: freepik
Telugu

మిరియాలు

నల్ల మిరియాలను ఫుడ్ ద్వారా తీసుకుంటే బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. 

Image credits: social media

మీ శరీరంలో కొవ్వును కరిగించాలంటే ఈ 4 జ్యూస్‌లు తాగండి

ఆలస్యంగా నిద్రపోతున్నారా? కిడ్నీలు పాడైపోతాయి

ఎక్కువగా ఏడిస్తే కళ్ళకి అంత ప్రమాదమా?

Tips For Knee Pain Relief: మోకాళ్ల నొప్పులు ఎలా తగ్గించుకోవాలి?