Health
బరువు పెరుగుతామని చాలామంది పాలు తాగడం మానేస్తారు. నిజంగా పాలు తాగితే బరువు పెరుగుతారా?
పాలు ఆరోగ్యానికి మంచిది, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కండరాలు పెరగడానికి ప్రోటీన్ అవసరం.
ఒక కప్పు పాలల్లో దాదాపు 4.5 గ్రాముల కొవ్వు ఉంటుంది. అదే మీగడ తీసిన పాలల్లో 0.3 గ్రాముల కంటే తక్కువ కొవ్వు ఉంటుంది.
కొవ్వు లేని పాలు కడుపులోని కొవ్వును తగ్గిస్తాయి అని న్యూట్రియెంట్స్ జర్నల్‌లో తేలింది.
పాలు విటమిన్ ఎ, డి లను పెంచుతుంది. కొన్ని రోగాలు రాకుండా కూడా కాపాడుతుంది.
పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో జింక్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ బి 12, విటమిన్ డి వంటి పోషకాలు ఉంటాయి.
250 ml పాలల్లో 8 గ్రాముల ప్రోటీన్, 125 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. కాబట్టి రోజుకి కొద్దిగా పాలు తాగితే ఏం కాదు. పాలు తాగితే బరువు పెరగరు.
Period Blood: పీరియడ్ బ్లడ్ ఈ కలర్ లో ఉంటే ఎంత ప్రమాదమో తెలుసా?
బెడ్ రూములో రాత్రి లైట్ వేసుకొని నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?
పెరుగు, గుడ్డుతో ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, మృదువుగా మారుతుంది!
రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఏం చేయాలి?