ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఉండే సోడియం, సాచేరేటెడ్ కొవ్వులు కొలెస్ట్రాల్ పెంచుతాయి.
బీఫ్, పంది మాంసం, మటన్ వంటి ఎర్ర మాంసంలో సాచురేటెడ్ కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతాయి.
నూనెలో వేయించిన ఆహారాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.
పంచదార ఎక్కువగా ఉండే ఆహారాలు, డ్రింక్స్ లో కూడా కొలెస్ట్రాల్ పెంచే కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
ప్యాక్ చేసిన ఆహారాల్లోని అనారోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది కూడా కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
పేస్ట్రీ, కేక్, కుకీస్ వంటి వాటిలో కొవ్వు, పంచదార, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతాయి.
ఆరోగ్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఆహారంలో మార్పులు చేయండి.