Health
ఫ్లాట్ గా ఉండే పొట్ట కోసం కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవెంటో ఇక్కడ చూద్దాం.
మీ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు చేర్చుకోండి.
శరీరంలో జీవక్రియను పెంచడానికి వ్యర్థాలను బయటకు పంపడానికి తగినంత నీరు తాగాలి.
కడుపు కండరాలను బలోపేతం చేయడానికి రోజూ ఏదో ఒక వ్యాయామం చేయండి.
మానసిక ఒత్తిడి కడుపులో కొవ్వును పెంచుతుంది. కాబట్టి యోగా, ధ్యానం చేయండి. ఒత్తిడిని తగ్గించుకోండి.
చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం మానుకోండి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.