Weight Loss: గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ ? బరువు తగ్గేందుకు ఏది బెటర్?
Telugu

Weight Loss: గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ ? బరువు తగ్గేందుకు ఏది బెటర్?

బ్లాక్ కాఫీ ప్రయోజనాలు
Telugu

బ్లాక్ కాఫీ ప్రయోజనాలు

బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. ఇది కొవ్వును బర్న్ చేయడానికి సహాయపడుతుంది. 

బ్లాక్ కాఫీ ఎప్పుడు తాగాలి?
Telugu

బ్లాక్ కాఫీ ఎప్పుడు తాగాలి?

వ్యాయామం చేసే ముందు బ్లాక్ కాఫీ తాగితే.. ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. వ్యాయామం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువ.

బ్లాక్ కాఫీ తాగే విధానం
Telugu

బ్లాక్ కాఫీ తాగే విధానం

వ్యాయామానికి ముందు బ్లాక్ కాఫీ తాగినట్లే, ఏదైనా తిన్న తర్వాత కూడా తాగవచ్చు. వ్యాయామం చేయడానికి 30 నిమిషాల ముందు బ్లాక్ కాఫీ తాగడం మంచిది.

Telugu

గ్రీన్ కాఫీ ప్రయోజనాలు

గ్రీన్ కాఫీలో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం, శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది. బ్లాక్ కాఫీ కంటే ఇందులో కెఫిన్ తక్కువ.

Telugu

గ్రీన్ కాఫీ తాగే విధానం

మీరు ఆహారం తినడానికి దాదాపు 30 నిమిషాల ముందు గ్రీన్ కాఫీ తాగడం మంచిది.

Telugu

బరువు తగ్గడానికి ఏది బెటర్?

వేగంగా బరువు తగ్గాలనుకుంటే వ్యాయామానికి ముందు బ్లాక్ కాఫీ తాగవచ్చు. క్రమంగా బరువు తగ్గాలనుకునేవారు, తక్కువ కెఫిన్ ఇష్టపడేవారు గ్రీన్ కాఫీ తాగవచ్చు.

వ్యాయామం తర్వాత నొప్పులకు కారణాలివే!

World Hypertension Day: అధిక రక్తపోటును తగ్గించే సూపర్ ఫుడ్స్..

Long Hair Tips : మీకు పొడవాటి జుట్టు ఉందా? అయితే.. ఈ టిప్స్ ఫాలోకండి

ఈ పండ్లు తిన్నాక నీళ్లు తాగితే ఎనర్జీ రాకపోగా నష్టమే ఎక్కువ