Health
యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆపిల్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే దానిమ్మ గుండె ఆరోగ్యానికి మంచిది.
పొటాషియం అధికంగా ఉండే ఇవి అధిక రక్తపోటును నియంత్రిస్తాయి, గుండెను కాపాడతాయి.
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆరెంజ్ గుండెకు చాలా మంచిది.
పొటాషియం, లైకోపీన్ అధికంగా ఉండే పుచ్చకాయ రక్తపోటును తగ్గిస్తుంది, గుండెను కాపాడుతుంది.
పొటాషియం, విటమిన్ ఎ, సి, ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి గుండెను కాపాడుతుంది.