Food
అల్లం వేడి చేస్తుంది కాబట్టి, అల్లం టీ తాగితే శరీరంలో వేడి పెరుగుతుంది. దీని వల్ల అసౌకర్యంగా ఉండటమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
వేసవిలో అల్లం టీ తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి. దీని వల్ల అసిడిటీ, అజీర్ణం, పుల్లటి తేన్పులు, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.
వేసవిలో అల్లం టీ తాగితే శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీని వల్ల డీహైడ్రేషన్, కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి.
వేసవిలో అల్లం టీ తాగితే రక్తం పలుచబడి, రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది.
వేసవిలో అల్లం టీ ఎక్కువగా తాగితే విరేచనాల సమస్య వస్తుంది.
ఇవి కాకుండా నిద్రలేమి, రక్తపోటు, అలర్జీ సమస్యలు కూడా వస్తాయి.