Food

ఈ ఒక్క జ్యూస్ తాగినా ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

Image credits: Getty

కొలెస్ట్రాల్

నడవకుండా ఒకే దగ్గర కూర్చోవడం వల్ల చాలా మంది ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతోంది. కానీ ఇది అస్సలు మంచిది కాదు.దీనివల్ల ఆయుష్షు తగ్గుతుంది. 

Image credits: Getty

చెడు కొలెస్ట్రాల్

మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతే లేనిపోని వ్యాధులు చుట్టుకుంటాయి. అయితే కొన్ని రకాల జ్యూస్ లను తాగితే గనుక కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అవేంటంటే?

Image credits: Getty

ఉసిరికాయ జ్యూస్

ఉసిరికాయ జ్యూస్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ జ్యూస్ ను తాగితే ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గడం మొదలవుతుంది.

Image credits: Getty

ఉసిరికాయ జ్యూస్

ఉసిరికాయ జ్యూస్ లో ముఖ్యమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి.

Image credits: Getty

డయాబెటిస్

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఉసిరికాయ జ్యూస్ ను తాగితే శరీరంలో ట్రైగ్లిజరైడ్ లు, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

Image credits: Getty

ఉసిరికాయ జ్యూస్

ఈ ట్రైగ్లిజరైడ్లు అనేవి మన రక్తంలో కనిపించే ఒక రకమైన కొవ్వు. ఇవి ఎక్కువగా ఉండే గుండె జబ్బులు వస్తాయి. 

Image credits: Getty

చేపలో ఈ పార్ట్‌ను పడేస్తున్నారా.? నష్టపోతున్నట్లే..

ఇవి తింటే ఐరన్ లోపం ఉండదు

పచ్చిపాలు ఎందుకు తాగకూడదు?

థైరాయిడ్ ఉన్నవాళ్లు వీటిని అస్సలు తినొద్దు