విరాట్ కోహ్లీ ఫేవరెట్ ఫుడ్ ని ఎప్పుడైనా ట్రై చేశారా?

Food

విరాట్ కోహ్లీ ఫేవరెట్ ఫుడ్ ని ఎప్పుడైనా ట్రై చేశారా?

<p>ఒక కప్పు స్వీట్ కార్న్, ఉల్లిపాయ, టమోట, నిమ్మరసం, నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, పచ్చిమిర్చి, దానిమ్మ గింజలు</p>

కార్న్ చాట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు

ఒక కప్పు స్వీట్ కార్న్, ఉల్లిపాయ, టమోట, నిమ్మరసం, నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, పచ్చిమిర్చి, దానిమ్మ గింజలు

<p>ఫస్ట్ స్వీట్ కార్న్ ఉడకబెట్టి చల్లారనివ్వండి.</p>

కార్న్ రెడీ చేసుకోవాలి

ఫస్ట్ స్వీట్ కార్న్ ఉడకబెట్టి చల్లారనివ్వండి.

<p>ఒక గిన్నెలో ఉడికించిన మొక్కజొన్న, ఒక ఉల్లిపాయ, ఒక టమోటా, ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేయండి.</p>

కూరగాయలు కలపండి

ఒక గిన్నెలో ఉడికించిన మొక్కజొన్న, ఒక ఉల్లిపాయ, ఒక టమోటా, ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేయండి.

మసాల, నిమ్మరసం

తర్వాత దానికి నల్ల ఉప్పు హాప్ టేబుల్ స్పూన్, వేయించిన జీలకర్ర పొడి హాప్ టేబుల్ స్పూన్, చాట్ మసాలా హాఫ్ స్పూన్, ఒక చెక్క నిమ్మరసం కలపండి.

బాగా కలపండి

అన్ని పదార్థాలను బాగా కలపండి. దానిపైన కొత్తిమీర వేయండి.

గార్నిష్ చేసి సర్వ్ చేయండి

కార్న్ చాట్‌ను దానిమ్మ గింజలతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి.

ఇవి తింటే 40 లోనూ 20లా కనిపిస్తారు

మధ్యాహ్నం అన్నానికి బదులు ఇవి తింటే బరువు తగ్గొచ్చు

రోజూ ధనియాల నీరు తాగితే ఏమౌతుంది?

Cancer Risk: ఈ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే క్యాన్సర్ ముప్పు తప్పదు..!