Food
ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
విటమిన్ సి, బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
బొప్పాయిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బొప్పాయిలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
ఇందులో ఉండే ఫైబర్, పొటాషియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
బొప్పాయిలో తక్కువ చక్కెర, ఎక్కువ ఫైబర్ ఉంటాయి. ఇవి డయాబెటిస్‌ను నియంత్రిస్తాయి.
బొప్పాయిలో ఉండే విటమిన్ కె ఎముకలను బలంగా ఉంచుతుంది.