సన్నీ డియోల్ 'జాట్'లో హీరోయిన్ల సందడి! 7 మంది అందమైన ముఖాలు

Entertainment

సన్నీ డియోల్ 'జాట్'లో హీరోయిన్ల సందడి! 7 మంది అందమైన ముఖాలు

సన్నీ డియోల్ సినిమా 'జాట్' ట్రైలర్ మార్చి 22న రిలీజ్ కావాల్సింది, కానీ వాయిదా పడింది. ఈ సినిమాలో సన్నీతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 మంది హీరోయిన్లు నటిస్తున్నారట. 

<p>34 ఏళ్ల రెజీనా అసలైతే సౌత్ ఇండియన్ నటి. కానీ ఆమె 'జాట్' కంటే ముందు బాలీవుడ్‌లో 'ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా', 'తలైవి'లో కనిపించింది.</p>

రెజీనా కాసాండ్రా (Regina Cassandra)

34 ఏళ్ల రెజీనా అసలైతే సౌత్ ఇండియన్ నటి. కానీ ఆమె 'జాట్' కంటే ముందు బాలీవుడ్‌లో 'ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా', 'తలైవి'లో కనిపించింది.

<p>బాంధవి తెలుగులో 'మసూద' లాంటి సినిమాల్లో కనిపించింది. ఆమె 'జాట్'లో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని టాక్.</p>

బాంధవి శ్రీధర్ (Bandhavi Sridhar)

బాంధవి తెలుగులో 'మసూద' లాంటి సినిమాల్లో కనిపించింది. ఆమె 'జాట్'లో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని టాక్.

<p>'భూల్ భులయ్యా 3' లాంటి సినిమాల్లో కనిపించిన మౌమిత పాల్ 'జాట్'లో పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తుంది.</p>

మౌమిత పాల్ (Moumita Pal)

'భూల్ భులయ్యా 3' లాంటి సినిమాల్లో కనిపించిన మౌమిత పాల్ 'జాట్'లో పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తుంది.

విషిక కోట (Vishika Kota)

విషిక అసలు తెలుగు సినిమాల హీరోయిన్. కానీ ఆమె 'జాట్' సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు.

ప్రణీత పట్నాయక్ (Praneeta Patnaik)

సౌత్‌లో 'సీతా రామం', 'ఈగల్' లాంటి సినిమాల్లో కనిపించిన ప్రణీత 'జాట్'లో ఇంపార్టెంట్ రోల్ చేస్తోందట.

ఆయేషా ఖాన్ (Ayesha Khan)

22 ఏళ్ల ఆయేషా ఖాన్ 'బిగ్ బాస్ 17'లో కంటెస్టెంట్‌గా కనిపించింది. ఆమె తెలుగు సినిమాల్లో చేస్తుంది. ఇప్పుడు జాట్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

సయామీ ఖేర్ (Saiyami Kher)

'మిర్జ్జా', 'చోక్డ్', 'ఘూమర్' లాంటి సినిమాల్లో కనిపించిన 32 ఏళ్ల సయామీ ఖేర్ సన్నీ డియోల్‌తో కలిసి 'జాట్'లో ముఖ్యమైన పాత్ర చేస్తోంది. వీరంతా అడుగడుగునా గ్లామర్‌ పోత పోయబోతున్నారట. 

జరీనా వహాబ్ (Zarina Wahab)

వీరితోపాటు సీనియర్ నటి.. ఆదిత్య పంచోలీ భార్య జరీనా వహాబ్ 'జాట్'లో ముఖ్యమైన పాత్రలో నటిస్తోందని సమాచారం. ఇలా 67ఏళ్ల సన్నీడియోల్‌ పక్కన 7 మంది హీరోయిన్లు ఆడిపాడబోతున్నారు. 

సిటాడెల్ నుండి హీరామండి వరకు : టాప్ 7 ఖరీదైన వెబ్ సిరీస్‌లు!

ఫిబ్రవరి 2025: అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలు

షారుఖ్ ఖాన్ కూడా నేను మాట్లాడని వాళ్లలో ఒకరు, ప్రియాంక కామెంట్‌ వైరల్‌

`ఛావా` రికార్డుల మోత, `పుష్ప 2`,` స్త్రీ 2` రికార్డులు బ్రేక్‌