Entertainment

సూపర్ స్టార్ టాప్ 7 సినిమాలు

సూపర్ స్టార్ రజనీకాంత్ 74 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1950 డిసెంబర్ 12న బెంగళూరులో జన్మించిన రజనీకాంత్ 1975 నుండి నటిస్తున్నారు. 

7. దర్బార్ (2020)

ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన దర్బార్ ప్రపంచవ్యాప్తంగా 219 కోట్లు  మాత్రమే వసూలు చేసింది

6. పెట్టా (2019)

సుమారు 135 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన పెట్టా ప్రపంచవ్యాప్తంగా 223 కోట్లు  వసూలు చేసింది. 

5. వేట్టయన్ (2024)

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది.  200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 255 కోట్ల రూపాయలు వసూలు చేసింది

4. రోబో (2010)

ఈ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ప్రపంచవ్యాప్తంగా 290 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రోబో  130 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. 

3. కబాలి (2016)

కబాలి సినిమా 120 కోట్ల  బడ్జెట్‌తో నిర్మించారు.  ప్రపంచవ్యాప్తంగా 295 కోట్ల రూపాయలు వసూలు చేసింది, తమిళంలో మాత్రమే హిట్ అయ్యింది. 

2. జైలర్ (2023)

జైలర్  ప్రపంచవ్యాప్తంగా 605 కోట్ల రూపాయలు వసూలు చేసి రజినీకాంత్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌ సినిమా 180 కోట్ల  బడ్జెట్‌తో నిర్మించబడింది.

1. 2.0 (2018)

తమిళం తో పాటు హిందీలో సూపర్ హిట్ అయిన ఈసినిమా 540 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 675 కోట్ల రూపాయలు వసూలు చేసింది

షారుఖ్, అక్షయ్ సినిమాల్లోకి రాకముందు వింత ఉద్యోగాలు చేసిన 7 స్టార్స్

పెళ్లికి ముందు కీర్తి సురేష్ అదిరిపోయే ఫోటోషూట్

డాక్టర్, ఇంజనీర్‌..`పుష్ప 2` స్టార్స్ ఎడ్యూకేషన్‌ క్వాలిఫికేషన్‌

అత్యధిక వసూళ్లు సాధించిన 10 భారతీయ చిత్రాలు