Entertainment

పెళ్లికి ముందు కీర్తి సురేష్ అదిరిపోయే ఫోటోషూట్

Image credits: Instagram

కీర్తి సురేష్

సురేష్ మేనన్ - మేనక దంపతుల కూతురు కీర్తి సురేష్.

Image credits: Instagram

పాన్ ఇండియా నటి

తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

Image credits: Instagram

మొదటి హిందీ సినిమా

బాలీవుడ్‌లో కీర్తి సురేష్ నటిస్తున్న మొదటి సినిమా బేబీ జాన్

Image credits: Instagram

బేబీ జాన్ విడుదల

బేబీ జాన్ సినిమా క్రిస్మస్ సెలవుల్లో విడుదలవుతోంది.

Image credits: Instagram

కీర్తి గ్లామరస్ ఫోటోషూట్

పెళ్లికి ముందు కీర్తి గ్లామరస్ గా చేసిన ఈ ఫోటోషూట్ వైరల్ అవుతోంది.

Image credits: Instagram

డాక్టర్, ఇంజనీర్‌..`పుష్ప 2` స్టార్స్ ఎడ్యూకేషన్‌ క్వాలిఫికేషన్‌

అత్యధిక వసూళ్లు సాధించిన 10 భారతీయ చిత్రాలు

దేశంలోనే అత్యధిక భాషల్లో రీమేక్ అయిన చిత్రం ఇదే!

పుష్ప 2 దూకుడు: స్త్రీ 2ని దాటి, కల్కి వైపు