Entertainment
రాజ్ బబ్బర్‌కు మొదట నాదిరాతో పెళ్లయింది. అయితే, ఆమెకు విడాకులు ఇవ్వకుండానే స్మితతో పెళ్లి జరిగింది.
ఫేమస్ సింగర్ ఉదిత్ నారాయణ్ మొదటి భార్య రంజనా ఝా. ఆమె ఉండగానే దీపా గహత్‌రాజ్‌ను రెండో భార్యగా పెళ్లిగా చేసుకున్నాడు.
సంజయ్ ఖాన్‌కు మొదట జరీన్ ఖాన్‌తో పెళ్లయింది. జరీన్‌కు విడాకులు ఇవ్వకుండానే జీనత్‌ను పెళ్లి చేసుకున్నాడు.
మహేష్ భట్ మొదట లారెన్ బ్రైట్‌ను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత సోనీ రాజ్‌దాన్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు.
ధర్మేంద్రకు మొదటి పెళ్లి ప్రకాష్ కౌర్‌తో జరిగింది. ఆమెకు విడాకులు ఇవ్వకుండానే హేమామాలినిని పెళ్లి చేసుకున్నాడు.
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే హెలెన్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు.
సింగం ఎగైన్ టు సికందర్: రిలీజ్‌కు ముందే లీకైన 6 స్టార్ హీరోల సినిమాలు
కపిల్ శర్మ బర్త్ డే : స్టార్ కమెడియన్ ఏం చదువుకున్నారో తెలుసా?
సిద్ధార్థ్‌తో మ్యారేజ్ లైఫ్, అదితి బయటపెట్టిన రహస్యాలు
బద్ద శత్రువులైన హీరోయిన్లు! వీళ్లకి ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టదు!