Entertainment
అభిషేక్ బచ్చన్ విషయంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, రాణి ముఖర్జీ మధ్య గొడవలు జరిగాయని టాక్. ఇప్పటికీ వీరి మధ్య రిలేషన్ సరిగా లేదు.
'జిగ్రా' సినిమా విడుదల తర్వాత దివ్యా ఖోస్లా కుమార్ ఆలియా భట్‌పై చాలా ఆరోపణలు చేసింది. అప్పటినుంచి ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత కంగనా ఆలియాపై నెపోటిజం వంటి చాలా ఆరోపణలు చేసింది. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే మండిపోయేలా ఉంది.
ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్ మధ్య ఎఫైర్ ఉందని, అందుకే గౌరీ ఆమెను అస్సలు ఇష్టపడదని అంటారు. ఇప్పటికీ ఆ టాక్ ఉంది.
'ప్యారే మోహన్' సినిమా సమయంలో ఈషా డియోల్, అమృతా రావ్ మధ్య గొడవలు జరిగాయి. ఈషా అమృతను కొట్టింది కూడా.
'అజ్‌నబీ' సెట్స్‌లో కరీనా కపూర్, బిపాషా బసు కొట్టుకున్నారు. అందుకే ఇద్దరూ ఒకరినొకరు చూడటానికి కూడా ఇష్టపడలేదు.
నిర్మాతగా సమంత తొలి సినిమాపై రానా ప్రశంసలు!
ఇండియాలో టాప్ 7 రిచెస్ట్ టీవీ నటీమణులు, ఆమె దగ్గర 80 కోట్ల ఆస్తి
రీల్స్ లో చూసి రష్మికకి ఛాన్స్ ఇచ్చిన సల్మాన్ ఖాన్
స్టార్ హీరోయిన్ పెళ్లి, ఆమె మాజీ ప్రియుడు హ్యాపీ