Entertainment

అల్లు అర్జున్ టాప్ 5 సినిమాలు

పుష్ప 2

సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా హంగామానే ఇప్పుడు అంతటా కనిపిస్తోంది. సినిమాపై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది.

డిసెంబర్ 5న విడుదలవుతున్న పుష్ప 2

అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప 2 ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమా 12000 స్క్రీన్లలో విడుదల కానుంది.

500 కోట్ల బడ్జెట్ తో పుష్ప 2

దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను సుమారు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇది విడుదలకు ముందే 1000 కోట్లకు పైగా బిజినెస్‌ చేసిందని టాక్‌. 

అల్లు అర్జున్ టాప్ 5 సినిమాలు

పుష్ప 2 విడుదలకు ముందు అల్లు అర్జున్ టాప్ 5 సినిమాల గురించి తెలుసుకుందాం. అయితే, ఆయన ఏ సినిమా కూడా 400 కోట్ల మార్కును అందుకోలేదు.

1. పుష్ప ది రైజ్

2021లో వచ్చిన అల్లు అర్జున్ `పుష్పః ది రైజ్` సూపర్ హిట్ అయ్యింది. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 365 కోట్లు వసూలు చేసింది.

2. అల వైకుంఠపురములో

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా 2020లో విడుదలైంది. 85 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ బ్లాక్ బస్టర్ 260 కోట్లు వసూలు చేసింది.

3. సరైనోడు

2016లో వచ్చిన అల్లు అర్జున్ సరైనోడు సినిమా 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 126(గ్రాస్‌) కోట్లు వసూలు చేసింది.

4. దువ్వాడ జగన్నాథమ్

2017లో వచ్చిన అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ కూడా హిట్ అయ్యింది. 75 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 119 కోట్లు వసూలు చేసింది.

5. రేసుగుర్రం

అల్లు అర్జున్ 2014లో వచ్చిన రేసుగుర్రం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. 35 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 101 కోట్లు వసూలు చేసింది.

ఈ విలన్ల భార్యలను చూశారా? అందంలో హీరోయిన్లకి తక్కువ కాదు

పుష్ప 2 తో పాటు డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న 8 క్రేజీ చిత్రాలు

సౌత్‌ ఇండస్ట్రీపై వివాదాస్పద కామెంట్లకి రాశీఖన్నా వివరణ ఇదే

పుష్ప 2 తో పాటు డిసెంబర్ లో విడుదలవుతున్న భారీ చిత్రాలు