Entertainment

ఈ విలన్ల భార్యలను చూశారా? అందంలో హీరోయిన్లకి తక్కువ కాదు

1. ఫహాద్ ఫాజిల్

`పుష్ప 2` విలన్ ఫహాద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్. నజ్రియా హీరోయిన్ అనే విషయం తెలిసిందే.

2. బాబీ డియోల్

`యానిమల్`, `కంగువా` సినిమాల్లో విలన్‌గా నటించిన బాబీ డియోల్ భార్య తాన్య చాలా అందంగా ఉంటుంది. ఆమె వ్యాపారవేత్త, ఇంటీరియర్ డిజైనర్.

3. పరేష్ రావల్

పరేష్ రావల్ భార్య స్వరూప్ సంపత్ కూడా చాలా అందంగా ఉంటుంది. స్వరూప్ నటి, చాలా సినిమాల్లో నటించింది.

4. ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ భార్య పోనీ వర్మ. పోనీ మంచి కొరియోగ్రాఫర్ అని చాలా తక్కువ మందికి తెలుసు.

5. శక్తి కపూర్

విలన్ శక్తి కపూర్ భార్య శివాంగి. శివాంగి కూడా కొన్ని సినిమాల్లో నటించింది. పెళ్లయ్యాక నటన మానేసింది.

6. డానీ

`రోబో` విలన్ డానీ భార్య గావా. గావా సిక్కిం రాజ కుటుంబానికి చెందిన అమ్మాయి. గ్లామర్‌లో హీరోయిన్లని మించిపోయింది.

7. అనుపమ్ ఖేర్

అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్ గురించి అందరికీ తెలుసు. కిరణ్ మంచి నటి. ఒకప్పుడు అలరించారు.

పుష్ప 2 తో పాటు డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న 8 క్రేజీ చిత్రాలు

సౌత్‌ ఇండస్ట్రీపై వివాదాస్పద కామెంట్లకి రాశీఖన్నా వివరణ ఇదే

పుష్ప 2 తో పాటు డిసెంబర్ లో విడుదలవుతున్న భారీ చిత్రాలు

తెరపై ముద్దు సీన్లు.. 18 ఏళ్ళ రూల్ బ్రేక్ చేసిన తమన్నా