Entertainment

అల్లు అర్జున్ భారీగా పన్ను కట్టాడు

Image credits: instagram

అల్లు అర్జున్‌

అల్లు అర్జున్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 14 కోట్లు పన్ను చెల్లించి, టాలీవుడ్ లో అత్యధిక పన్ను చెల్లించిన  హీరోగా నిలిచారు బన్నీ. 

Image credits: instagram

జాతీయ ర్యాంక్

షారుఖ్ ఖాన్ రూ. 92 కోట్లు, విజయ్ రూ. 80 కోట్లు చెల్లించి, దేశంలోని టాప్ 20 పన్ను చెల్లింపుదారుల్లో ఉన్నారు.

Image credits: instagram

పుష్ప 2 విజయం

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద రూ.1400 కోట్లకు పైగా వసూలు చేసింది.

Image credits: instagram

అల్లు అర్జున్‌ పారితోషికం

'పుష్ప 2' సినిమాకి పారితోషికం కాకుండా, సినిమా లాభాల్లో 40% వాటా కూడా తీసుకోబోతున్నారు బన్నీ. 

Image credits: instagram

సామాజిక సేవ

సినిమా రంగానికి ఆయన చేసిన సేవ, పన్ను చెల్లింపులు ప్రశంసనీయం.

Image credits: సోషల్ మీడియా

సాయి పల్లవి చిన్నప్పుడు ఇలా ఉండేదా?

చిరు, బాలయ్య, చైతూ.. ఈ ఏడాది వెండితెరపై కనిపించని హీరోలు వీరే

రెండు పెళ్లిళ్లు చేసుకున్న తెలుగు హీరోలు!

బ్రహ్మముడి కావ్య పెళ్ళిపై క్రేజీ రూమర్స్!