business
హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ చెల్లికి, భార్యకు గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయి. వర్కింగ్ ఉమెన్స్ కి ఇవి బాగుంటాయి.
బడ్జెట్ తక్కువగా ఉంటే ఇలాంటి ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. ఈ తరహా ఇయర్ రింగ్స్ చెవుల అందాన్ని పెంచుతాయి.
స్టోన్ ఇయర్ రింగ్స్ బాగా ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి చాలా స్టైలిష్ గా ఉంటాయి.
ఈ సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉంటాయి. చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి.
మినీ ఫ్లోరల్ ఇయర్ రింగ్స్ డిజైన్ చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా, క్లాసీగా ఉంటుంది. గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది.
ట్రెండీ చైన్ ఇయర్ రింగ్స్ చాలా అందంగా, క్లాసీగా ఉంటాయి. ఎవరికైనా బాగా సెట్ అవుతాయి.