తక్కువ ఖర్చులో బంగారు హారం కావాలంటే ఇవి బెస్ట్ ఆప్షన్!

business

తక్కువ ఖర్చులో బంగారు హారం కావాలంటే ఇవి బెస్ట్ ఆప్షన్!

<p>తక్కువ ఖర్చులో బంగారు హారం చేయించుకోవాలి అనుకుంటున్నారా? అయితే కాసుల హారం బెస్ట్ ఆప్షన్.</p>

కాసుల హారం

తక్కువ ఖర్చులో బంగారు హారం చేయించుకోవాలి అనుకుంటున్నారా? అయితే కాసుల హారం బెస్ట్ ఆప్షన్.

<p>నల్ల పూసలు, కాసులు కలిపి తయారు చేసిన ఈ హారం మెడకు అందంగా ఉంటుంది. తక్కువ వెయిట్ లో చేయించుకోవచ్చు.</p>

కాసులు, నల్ల పూసల హారం

నల్ల పూసలు, కాసులు కలిపి తయారు చేసిన ఈ హారం మెడకు అందంగా ఉంటుంది. తక్కువ వెయిట్ లో చేయించుకోవచ్చు.

<p>హెవీ లాకెట్ తో బంగారు గొలుసు కావాలంటే ఈ టైప్ కాసుల హారం చాలా బాగుంటుంది. </p>

హెవీ లాకెట్ కాసుల గొలుసు

హెవీ లాకెట్ తో బంగారు గొలుసు కావాలంటే ఈ టైప్ కాసుల హారం చాలా బాగుంటుంది. 

డబుల్ లేయర్ కాసుల హారం

బడ్జెట్ టెన్షన్ లేకపోతే డబుల్ లేయర్ కాసుల హారం తీసుకోవచ్చు. పెళ్లి, పండగలకు వేసుకోవడానికి బాగుంటుంది.

హార్ట్ షేప్ కాసుల హారం

హార్ట షేప్ కాసుల హారం 5 నుంచి 10 గ్రాముల్లో తయారవుతుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది.

లేయర్ గోల్డ్ చైన్ డిజైన్

లేయర్ గోల్డ్ చైన్ స్టైలిష్ గా కనిపిస్తుంది. ఇది వేసుకుంటే ఇంకా వేరే బంగారం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.

లాంగ్ గోల్డ్ చైన్

పొడవైన బంగారు గొలుసు కావాలనుకుంటే ఇలాంటి చైన్ తీసుకోండి. ఇది ఎవరికైనా బాగుంటుంది.

Gold: మెడ నిండుగా కనిపించే గోల్డ్ నెక్లెస్.. వెయిట్ కూడా తక్కువే!

Gold: 2 గ్రాముల్లో బంగారు చెవి దుద్దులు.. మీకు పక్కా నచ్చుతాయి!

ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద బొగ్గు గనులు ఇవే. ఇండియాలో ఏమున్నాయ్?

కేవలం రూ.500తో మొదలు పెట్టే 8 అదిరిపోయే బిజినెస్‌లు ఇవే