8 గ్రాముల్లో మంచి నెక్లెస్ కావాలంటే ఇవి బెస్ట్ ఆప్షన్!

business

8 గ్రాముల్లో మంచి నెక్లెస్ కావాలంటే ఇవి బెస్ట్ ఆప్షన్!

<p>ఈ లైట్ వెయిట్ గోల్డ్ నెక్లెస్ చాలా సింపుల్, స్టైలిష్ గా ఉంటుంది. మీ అందాన్ని మరింత పెంచుతుంది.</p>

లైట్ వెయిట్ బంగారు నెక్లెస్

ఈ లైట్ వెయిట్ గోల్డ్ నెక్లెస్ చాలా సింపుల్, స్టైలిష్ గా ఉంటుంది. మీ అందాన్ని మరింత పెంచుతుంది.

<p>ప్రస్తుతం ఫ్లోరల్ డిజైన్స్ బాగా నడుస్తున్నాయి. ఫ్యాషన్, మన్నిక రెండూ కావాలంటే దీన్ని ఎంచుకోవచ్చు.</p>

ఫ్లోరల్ గోల్డ్ నెక్లెస్

ప్రస్తుతం ఫ్లోరల్ డిజైన్స్ బాగా నడుస్తున్నాయి. ఫ్యాషన్, మన్నిక రెండూ కావాలంటే దీన్ని ఎంచుకోవచ్చు.

<p>తక్కువ ఖర్చులో కావాలంటే ఐబాల్ అటాచ్డ్ గోల్డ్ చైన్ చేయించుకోవచ్చు. ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. డైలీ వేర్‌కి బాగుంటుంది.</p>

చైన్ టైప్ నెక్లెస్

తక్కువ ఖర్చులో కావాలంటే ఐబాల్ అటాచ్డ్ గోల్డ్ చైన్ చేయించుకోవచ్చు. ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. డైలీ వేర్‌కి బాగుంటుంది.

పెండెంట్ అటాచ్డ్ గోల్డ్ నెక్లెస్

8 గ్రాముల్లోనే హెవీ లాకెట్ డిజైన్‌తో ఇలాంటి నెక్లెస్ చేయించుకోవచ్చు. చీరకు బాగా సెట్ అవుతుంది.

బీడ్స్ డిజైన్

ఫ్లోరల్ ఐబాల్, బీడ్స్‌తో ఉన్న ఈ నెక్లెస్ హెవీ లుక్ ఇస్తుంది. ఇది పెట్టుకుంటే చైన్ అవసరం ఉండదు.

లేటెస్ట్ డిజైన్

సన్నటి చైన్‌కి లాకెట్ అటాచ్ చేసిన నెక్లెస్ సింపుల్‌గా, అందంగా ఉంటుంది. పిల్లలకు కూడా పెట్టవచ్చు.

జాలర్ స్టైల్ గోల్డ్ నెక్లెస్

జాలర్ స్టైల్ గోల్డ్ నెక్లెస్ చాలా బాగుంటుంది. మెడ నిండుగా కనిపిస్తుంది.

Mangalasutram: కొత్త పెళ్లికూతురు కోసం బెస్ట్ మంగళసూత్రాలు ఇవే..!

కేవలం మౌత్ పబ్లిసిటోతో రూ.300 కోట్ల సంపాదన.. పండ్ల వ్యాపారి విజయం

Gold earrings: ఈ ఇయర్ రింగ్స్ పెడితే మీ పిల్లలు ఎంత క్యూట్ గా ఉంటారో!

Gold: సింపుల్, స్టైలిష్ గా ఉండే ఈ మంగళసూత్రాలు ఎప్పుడైనా ట్రై చేశారా?