business
లేటెస్ట్ డిజైన్ లో రింగ్ తీసుకోవాలనుకుంటే ఇది మంచి ఎంపిక. వైట్ స్టోన్స్ హైలెట్ గా ఉంటాయి. ఇది 2 గ్రాముల్లో దొరుకుతుంది.
ఫ్లవర్ డిజైన్ రింగ్ చేతికి చాలా అందంగా ఉంటుంది. ఈ ఉంగరంలో ఎవరికైనా నచ్చుతుంది. గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది.
వైట్ స్టోన్స్ ఉన్న బంగారు ఉంగరం చూడటానికి చాలా బాగుంటుంది. 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఆప్షన్.
లీఫ్ డిజైన్ బంగారు ఉంగరం మీ చేతికి కొత్త అందాన్ని ఇస్తుంది. 3 గ్రాముల్లోపు చేయించుకోవచ్చు.
ఫ్యాన్సీ ఉంగరాన్ని స్టోన్స్ తోపాటు బంగారు తీగలతో డిజైన్ చేశారు. ఇది చాలా స్టైలిష్ గా, ట్రెండీగా ఉంటుంది.
మీకు నచ్చిన వారికి గిఫ్ట్ ఇవ్వడానికి ఈ రింగ్ చాలా బాగుంటుంది. హెవీగా ఉంటుంది. అందంగా కనిపిస్తుంది.