రూ.5 లక్షల కంటే తక్కువ ధర ఉన్న బెస్ట్ కార్లు ఇవిగో!

business

రూ.5 లక్షల కంటే తక్కువ ధర ఉన్న బెస్ట్ కార్లు ఇవిగో!

<p>టాటా టియాగో ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర కేవలం రూ.4.99 లక్షలు. ఇది లీటరు పెట్రోల్‌కు 19 కి.మీ. వరకు వెళ్తుంది.</p>

1. టాటా టియాగో

టాటా టియాగో ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర కేవలం రూ.4.99 లక్షలు. ఇది లీటరు పెట్రోల్‌కు 19 కి.మీ. వరకు వెళ్తుంది.

<p>టాటా టియాగోలో 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది 84.8 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.</p>

టాటా టియాగో పవర్

టాటా టియాగోలో 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది 84.8 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

<p>రెనాల్ట్ క్విడ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది రెండు రంగుల్లో లభిస్తుంది.</p>

2. రెనాల్ట్ క్విడ్

రెనాల్ట్ క్విడ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది రెండు రంగుల్లో లభిస్తుంది.

రెనాల్ట్ క్విడ్ మైలేజ్

క్విడ్ 0.8 లీటర్, 3 సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 53 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 22 కి.మీ. వరకు ఉంటుంది.

3. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో 6 వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4.26 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మైలేజ్

ఎస్-ప్రెస్సోలో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది. ఇది 66 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 24.12 కిమీ/లీటర్.

మారుతి ఆల్టో కే10

మారుతి కంపెనీ స్టార్టింగ్ మోడల్ ఆల్టో కే10 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.23 లక్షలు. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది.

మారుతి ఆల్టో కే10 మైలేజ్

మారుతి ఆల్టో పెట్రోల్ ఎమ్‌టి మోడల్ 24.39 కిమీ/లీటర్ మైలేజ్ ఇస్తుంది.

ఎథికల్ హ్యాకింగ్ కోర్సు చేయాలనుందా? పూర్తి వివరాలు ఇవిగో

టాటా నుంచి మారుతి వరకు: ఏప్రిల్ 1 నుండి కార్ల ధరలు మోగిపోతాయ్

Gold earrings: చిన్న పిల్లల కోసం గోల్డ్ ఇయర్ రింగ్స్.. ఓసారి చూడండి

Gold Rings: లేటెస్ట్ గోల్డ్ రింగ్స్.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్!