Astrology
జ్యోతిష్యం ప్రకారం మనం దేవుడికి చేసే ప్రార్థన గురించి ఎవరికీ చెప్పకూడదు.
దానం చేయడం మంచి విషయమే అయినప్పటికీ.. దానం చేసేటప్పుడు ఎవరికీ చెప్పకూడదు.
జీవితానికి సంబంధించిన ప్లాన్ గురించి ఎవరితోనూ పంచుకోకూడదట. దానివల్ల ఆ ప్లాన్ చెడిపోవచ్చు. లేదా దానిపై ప్రభావం పడవచ్చు.
మనం ఎంత సంపాదించినా అది ఎవరికీ చెప్పకూడదు. దానివల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుందట.
ఐదో నెల పూర్తయ్యే వరకు తమ ప్రెగ్నెన్సీ గురించి ఎవరికీ చెప్పకూడదట. గర్భం దాల్చిన రోజు నుంచి ఐదో నెల వరకు చెడు జరిగే అవకాశాలు ఎక్కువట.