Astrology
పని చేసేటప్పుడు ఉత్తరం, తూర్పు వైపు తిరిగి ఉండండి. ఈ దిక్కులను శుభప్రదంగా భావిస్తారు. ఏకాగ్రత, విజయానికి సాయపడతాయి.
శుభ్రమైన డెస్క్ పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. విరిగిన స్టేషనరీ, అనవసరమైన పేపర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తీసేయండి.
తూర్పు, ఈశాన్య గోడపై ఓం, స్వస్తిక్ లేదా ఉదయించే సూర్యుడి లాంటి చిహ్నాలు ఉంచండి.
మనీ ప్లాంట్, వెదురు, పీస్ లిల్లీ లాంటి మొక్కలను తూర్పు లేదా ఆగ్నేయంలో ఉంచండి.
గాలి, వెలుతురు కోసం కిటికీలు తెరవండి. సహజకాంతి వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఆఫీసుల్లో లేత ఆకుపచ్చ, నీలం, క్రీమ్, తెలుపు రంగులు బాగా పనిచేస్తాయి.