ఆఫీసులో గంటలు, గంటలు కష్టపడి రాత్రిళ్లు ఆలస్యంగా ఇంటికి వెళ్లే ఉద్యోగులు తమ లైఫ్ పార్ట్నర్ తో శృంగారంలో పాల్గొనడం కంటే నిద్రపోవడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలింది.
ఆఫీసులో గంటలు, గంటలు కష్టపడి రాత్రిళ్లు ఆలస్యంగా ఇంటికి వెళ్లే ఉద్యోగులు తమ లైఫ్ పార్ట్నర్ తో శృంగారంలో పాల్గొనడం కంటే నిద్రపోవడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలింది.
దానికి కారణాలు ఎలా ఉన్నా.. తమ భాగస్వామి కోసం ఎదురుచూసే వారు మాత్రం బాధపడుతున్నారట. వందలో ఎనబై శాతం మంది ఉద్యోగులు సెక్స్, నిద్ర ఆప్షన్లు ఇస్తే.. నిద్రపోవడానికే ఓటేస్తున్నట్లు తెలిసింది. అలసిపోయి ఇంటికి వచ్చే ఉద్యోగులు కంటినిండా నిద్రపోవాలని అనుకుంటున్నారు.
అలా లేకపోతే మరుసటి రోజు పనుల్లో ఏకాగ్రత ఉండదని, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. అయితే వైద్య నిపుణులు మాత్రం సెక్స్ తో పాటు నిద్రకు కూడా అంటే ప్రాధాన్యం ఇవ్వాలని అంటున్నారు.
పార్ట్నర్ తో శృంగారంలో పాల్గొనడం వలన హ్యాపీ హార్మోన్లు విడుదలై నిద్ర బాగా పడుతుందని, స్లీప్ థెరపీలో భాగంగా సెక్స్ చేయడం కూడా ముఖ్యమేనని చెబుతున్నారు. శృంగారంలో పాల్గొనడం వలన శరీరంలో విష పదార్ధాలు తొలగిపోతాయని, రోగనిరోధకశక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
చలికాలంలో సైజు తగ్గుతోంది.. ప్రమాదమా..?
పీరియడ్స్ సమయంలో సెక్స్ కోరికలు..? ప్రమాదమా?