ఇంత తక్కువ వెయిట్ లో బంగారు కమ్మలా? డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్!
Telugu

ఇంత తక్కువ వెయిట్ లో బంగారు కమ్మలా? డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్!

గోల్డ్ టాప్స్
Telugu

గోల్డ్ టాప్స్

ఈ గోల్డ్ టాప్స్ 3 గ్రాముల్లోపే దొరుకుతాయి. హెవీగా కనిపిస్తాయి. బడ్జెట్ కూడా తక్కువే.

బంగారు ముత్యాల కమ్మలు
Telugu

బంగారు ముత్యాల కమ్మలు

బంగారు ముత్యాల గోల్డ్ టాప్స్ చాలా బాగుంటాయి. ఇవి చీరల పైకి బాగా మ్యాచ్ అవుతాయి. 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

చైన్ టైప్ గోల్డ్ టాప్స్
Telugu

చైన్ టైప్ గోల్డ్ టాప్స్

రోజు పెట్టుకోవడానికి ఈ కమ్మలు చాలా బాగుంటాయి. 2 గ్రాముల్లో తయారవుతాయి.

Telugu

స్టోన్ కమ్మలు

ఇలాంటి స్టోన్స్ ఉన్న టాప్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. వీటిని చిన్న పిల్లలు కూడా పెట్టుకోవచ్చు.

Telugu

సింపుల్ గోల్డ్ టాప్స్

బడ్జెట్ ఎక్కువగా లేకపోతే ఇలాంటి కమ్మలు తీసుకోవచ్చు. రోజూ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి.

Telugu

డైలీవేర్ గోల్డ్ టాప్స్

డైలీవేర్ కోసం ఇలాంటి లైట్ గోల్డ్ టాప్స్ మంచి ఆప్షన్. ఇవి ఒక్క గ్రాములో కూడా దొరుకుతాయి.

Telugu

2 గ్రాముల కమ్మలు

తక్కువ వెయిట్ లో హెవీగా కనిపించాలంటే ఈ కమ్మలను ఎంచుకోవచ్చు. 3 గ్రాముల్లోపు చేయించుకోవచ్చు.

Gold: మెడ నిండుగా కనిపించే గోల్డ్ నెక్లెస్.. వెయిట్ కూడా తక్కువే!

Gold: 2 గ్రాముల్లో బంగారు చెవి దుద్దులు.. మీకు పక్కా నచ్చుతాయి!

బండికి ఫ్యూయల్ కొట్టేటప్పుడు ఈ 7 టిప్స్ గుర్తుంచుకోండి!

సముద్రం మధ్యలో స్మార్ట్ బ్రిడ్జ్.. దీని స్పెషాలిటీ ఏంటంటే..?