Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ గ్రూప్ 1 చరిత్ర - సుంకిరెడ్డి నారాయణ రెడ్డి క్లాస్ -3, కాకతీయుల పరాక్రమం..!


తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..? తెలంగాణ చరిత్ర ను ఎలా చదవాలో అర్థమవడం లేదా..?  తెలంగాణ చరిత్ర కారుడు, సాహితీవేత్త డాక్టర్. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు మీ అనుమానాలు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 


తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..? తెలంగాణ చరిత్ర ను ఎలా చదవాలో అర్థమవడం లేదా..?  తెలంగాణ చరిత్ర కారుడు, సాహితీవేత్త డాక్టర్. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు మీ అనుమానాలు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ చరిత్రలో శాతవాహన యుగం తరువాత చాళుక్య యుగం ప్రారంభం, వేములవాడ చాళుక్యులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి  చాళుక్యుల రాజ్యాల గురించి వివరణ మరియు కళ్యాణి  చాళుక్యుల కాలం లో వారి ప్రత్యక్ష పాలన వారి సామంతులైన కాకతీయ రాజుల రాజ్య విస్తరణ మొదలైన విషయాల గురించి ఈ మూడవ క్లాసులో వివరించారు...

Video Top Stories