Asianet News TeluguAsianet News Telugu

దిగొస్తున్న బంగారం, వెండి ధరలు.. నేడు తులం ధర ఎంత తగ్గిందంటే..?

  0125 GMT నాటికి స్పాట్ గోల్డ్  ఔన్సుకు $2,178.31 వద్ద స్థిరంగా ఉంది.   స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు $24.42 వద్ద స్థిరంగా ఉంది, ప్లాటినం 0.1 శాతం పెరిగి $903.70కి, పల్లాడియం 0.3 శాతం తగ్గి $990.98కి చేరుకుంది.
 

Gold slips Rs 10, silver declines Rs 100, yellow metal trading at Rs 66,700-sak
Author
First Published Mar 27, 2024, 11:06 AM IST

ఒక నివేదిక  ప్రకారం, బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర తగ్గింది దింతో  పది గ్రాముల ధర  రూ. 66,700 వద్ద ట్రేడవుతోంది . వెండి ధర కూడా రూ.100 తగ్గగా, కిలోకి రూ.77,400గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పడిపోయి 10 గ్రాములకి  రూ. 61,140 వద్ద చేరింది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,700గా ఉంది.

కోల్‌కతాలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,700గా ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.66850,

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.66,700, 

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.67,630గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,140 వద్ద ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,140 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.61,290,

 బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.61,140, ​​

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.61,990గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,400గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.80,400గా ఉంది.

 0125 GMT నాటికి స్పాట్ గోల్డ్  ఔన్సుకు $2,178.31 వద్ద స్థిరంగా ఉంది.   స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు $24.42 వద్ద స్థిరంగా ఉంది, ప్లాటినం 0.1 శాతం పెరిగి $903.70కి, పల్లాడియం 0.3 శాతం తగ్గి $990.98కి చేరుకుంది.

 విశాఖపట్నంలో బంగారం ధరలు తగ్గించబడ్డాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 61,290గా ఉంది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పతనంతో రూ. 66,850గా ఉంది. వెండి విషయానికొస్తే, విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ. 80,400.

విజయవాడలోఇవాళ  బంగారం ధరలు తగ్గాయి. నేటి ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,290గా ఉంది.   10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పతనంతో రూ. 66,850. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ. 80,400.

 హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలు దిగొచ్చాయి. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పతనంతో రూ.61,290గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పతనంతో రూ. 66,850. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ. 80,400.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు చెందినవి,   ధరలు ఎప్పుడైనా మారవచ్చు, అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.  

Follow Us:
Download App:
  • android
  • ios