Asianet News TeluguAsianet News Telugu

పసిడి ధరల పరుగులు.. ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి.. నేటి ధరలు ఇవే..

హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం  ధర  రూ.360 పెరిగి రూ.61,710 వద్ద ఉంది. చెన్నై, హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.80,600గా ఉంది.
 

gold price update: Gold up Rs 10, silver jumps Rs 100; yellow metal trading at Rs 67,320-sak
Author
First Published Mar 29, 2024, 10:19 AM IST

ఒక వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర కాస్త పెరిగింది, దింతో పది గ్రాములకి  రూ. 67,320 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర రూ. 100 పెరిగి, ఒక కిలోకి రూ.77,600 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కాస్త పెరిగి తులంకి రూ.61,710గా ఉంది.

ముంబైలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.67,320గా ఉంది.

కోల్‌కతాలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.67,320గా ఉంది. 

హైదరాబాద్‌లో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.390 పెరిగి రూ.67,320గా ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.67,470, 

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.67,320,

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.68,190గా ఉంది.

ముంబైలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర    రూ.61,710 వద్ద ఉంది.

కోల్‌కతాలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర    రూ.61,710 వద్ద ఉంది.

హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం  ధర  రూ.360 పెరిగి రూ.61,710 వద్ద ఉంది. 

 ఢిల్లీలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.61,860, 

 బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.61,710, 

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.62,510గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,600గా ఉంది.

చెన్నై, హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.80,600గా ఉంది.

 విశాఖపట్నంలో బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 61,860 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 67,470. వెండి విషయానికొస్తే, విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ. 80,600.

 విజయవాడలో బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 61,860, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 67,470. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ. 80,600.

Follow Us:
Download App:
  • android
  • ios