Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: ఈరోజు ఉదయం 9 గంటల నుంచి అప్పటి వరకు ఏ పనులూ చేయకండి.. ఎందుకంటే?

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 11 ఏప్రిల్ 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

today panchangam of 11th april 2024 rsl
Author
First Published Apr 11, 2024, 4:30 AM IST

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 11 ఏప్రిల్ 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
పంచాంగం                                                                                                                                                                                                                              
తేది :- 11ఏప్రిల్  2024
శ్రీ క్రోథి నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
చైత్ర మాసం
శుక్లపక్షం
గురువారం
తిథి :-  తదియ సా॥06:31 ని॥ వరకు
నక్షత్రం :- భరణి ఉ॥06:05ని॥వరకు కృత్తిక తె. 05:16ని॥ వరకు
యోగం:- ప్రీతి ఉ॥10:20 ని॥ వరకు
కరణం:- తైతుల ఉ॥ 07:22గరజి సా॥ 06:31ని॥ వరకు
అమృత ఘడియలు:-  రాత్రి02:56ని॥ల04:29ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ॥09:56 ని॥ల10.45 ని॥వరకు తిరిగి మ॥ 02:52ని॥ల 03.42ని॥వరకు
వర్జ్యం:- సా॥05:40ని॥ల07:12ని॥వరకు
రాహుకాలం:-మ.01:30 ని॥ల03:00 ని॥వరకు
యమగండం:-ఉ.06:00 ని॥ల 07:30 ని॥వరకు
సూర్యోదయం :-  05:50 ని॥ లకు
సూర్యాస్తమయం:- 06:10 ని॥లకు
మీ నక్షత్రానికి ఉన్న తారాధిపతి ఫలితాలు చూసుకొని వ్యవహరించడం మంచిది.

Follow Us:
Download App:
  • android
  • ios