Asianet News TeluguAsianet News Telugu

కర్కాటక రాశిపై గురుగ్రహ అనుగ్రహం

వీరికి సంతాన సంబంధ ఆలోచనల్లో సంతోషం కలుగుతుంది. సంతానంకోసం ఆలోచించేవారు శుభవార్తలు వింరు. తాము ఇప్పివరకు ఊహించుకున్న కలలు నెరవేర్చుకుటాంరు. సృజనాత్మకత బాగా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది.

 

astrology.. gurugraha anugraham on karkataka rashi
Author
Hyderabad, First Published Nov 30, 2018, 3:34 PM IST

గురుడు 12.10.2018న తులారాశి నుంచి వృశ్చికరాశికి మార్పు చెందాడు. ఇతను ఒక సంవత్సరం పాటు ఈ రాశిలో సంచరిస్తాడు. వీరికి ఈ సం||రం అనుకూలంగా ఉంటుంది. తాను చేసే పనుల్లో సంతోషం సంతృప్తి లభిస్తాయి. తక్కువ శ్రమతో పనులు పూర్తిచేసుకుటాంరు. ఉద్యోగస్తులు అయితే ప్రమోషన్‌తో టాస్వర్‌ కావడం కాని లేదా డిప్టేషన్‌ పై వేరే ప్రాంతాలకు వెళ్ళడం గాని జరుగుతుంది. ఆలోచనలకు అనుగుణంగా పనుల్లో మార్పులు చేసుకుంటూ ఉంటారు. ఆలోచనల్లో అభివృద్ధి ఉంటుంది.

వీరికి సంతాన సంబంధ ఆలోచనల్లో సంతోషం కలుగుతుంది. సంతానంకోసం ఆలోచించేవారు శుభవార్తలు వింరు. తాము ఇప్పివరకు ఊహించుకున్న కలలు నెరవేర్చుకుటాంరు. సృజనాత్మకత బాగా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది.

ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక పరమైన ఖర్చులు ఎక్కువగా పెడతారు. పెద్దలు గురువుల ఆశీస్సులు వీరికి ఎప్పుడూ ఉంటాయి. అనుకున్న అన్ని పనులు పూర్తి చేసుకుటాంరు. కళాకారులకు అనుకూల సమయం. విద్యార్థులకు అనుకూలసమయం. పరిశోధనలపై దృష్టి సారిస్తారు. విందువినోదాల్లో పాల్గొటాంరు. దూరదృష్టి ఉంటుంది. అందరి గురించి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుటాంరు.

ఆలోచనలు బావుండి సంతృప్తి ఉన్నవారు ఏ పనులైనా సాధించగలుగుతారు. వీరికి స్థిర చరాస్తులు, పెరుగుతాయి, అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. సౌకర్యాల వల్ల సంతోషం కలుగుతుంది. సౌకర్యాలు ఎప్పుడైతే ఆనందాన్ని ఇస్తాయో క్రియేటివిటీ  కూడా పెరగుతుంది. క్రియేటివిటీ  పెరగగానే పోటీ ల్లో గెలుపు సాధిస్తారు. విద్యార్థులు సంతోషంగా  పోటీ ల్లో గెలుస్తారు. అన్నిలోను విజయం వీరిదే అవుతుంది.

సోషల్‌ రిలేషన్స్‌ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వీరికి అనుకూలంగా ఉంటారు. పెద్దలు, గురువులు ఆశీస్సులు ఉన్నప్పుడు అన్ని పనులు నెరవేరుతాయి. దీనికి ఆకస్మిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ముందుగానే వీరు మంచి పనులు ఖర్చు ప్టోలనే ఆలోచనతోనే ఉంటారు. వీరికి వ్యతిరేక భావనలు రాకుండా ఉంటాయి. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా ఎదుటివారికి అనుకూలంగా ఉండాలనే తలంపుతో చేస్తారు. అలా ఆలోచించే వారికి ఏ రకమైన ఇబ్బందులు, ఒత్తిడులు ఉండవు. అది లేనప్పుడు సంతృప్తి బావుంటుంది. సంతృప్తి బావుంటే పరిశోధనలు కొత్త కొత్త అంశాలు తెలుసుకోవాలనే ఆలోచన పెరుగుతుంది. ఏ ఆహారం తీసుకున్న అది తొందరగా జీర్ణమై ఆరోగ్య సమస్యలు లేకుండా చేస్తుంది.

సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలతలు ఉంటాయి. అన్ని రకాల లాభాలు వీరి స్వంతం అవుతాయి. చేసే ఖర్చు కూడా ఆనందంగా సంతోషంగా పెడతారు. దేవాలయాలకు, పాజివ్‌గా ఖర్చులు పెడతారు. విశ్రాంతి బాగా లభిస్తుంది. విశ్రాంతి బావున్నప్పుడు శారీరక నొప్పులు ఏవీ లేకుండా ఉంటాయి. రాత్రి హాయిగా పడుకుంట ఉదయాన్నే నిద్రలేవడంతోనే ఆనందం మొదలౌతుంది. ఈ విధంగా ఈ సంవత్సరం కర్కాటరాశివారికి గురువు అనుకూలంగా ఉంటాడు.

వీరికి ఉన్న ఈ అనుకూలతలు ఎప్పికీ ఇలాగే ఉండడానికి వీరికి ఏ రకమైన చిన్న ఒత్తిడి కూడా లేకుండా ఉండడం కోసం ప్రయత్నం చేసుకోవాలి. ప్రశాంతంగా ఉన్న మనస్సుతో ఆలోచించే ఆలోచనలు అన్నీ అనుకూలంగానే ఉంటాయి.  కావున ఈ సంవత్సరం కర్కాటక రాశివారు మంచి పనులు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. అవి వారి ఉన్నతికి సమాజానికి ఉపయోగపడేవిధంగా ఉండాలి. వీరు నిరంతరం దక్షిణామూర్తి జపం చేసుకోవడం మంచిది. శనగ పప్పుదానం చేయడం వల్ల పనులు ఇంకా అనుకూలంగా జరుగుతాయి.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios