Telugu

Gold Plated mangalsutra: గ్రాండ్ లుక్ ఇచ్చే గోల్డ్ ప్లేటెడ్ నల్లపూసలు

Telugu

నెమలి లాకెట్ తో నల్లపూసలు...

గోల్డ్ ప్లేటెడ్ మంగళసూత్రాలు చూడటానికి అచ్చం బంగాారంలానే ఉంటాయి. వీటిలో అదిరిపోయే డిజైన్లు ఉన్నాయి. ఈ నెమలి డిజైన్ లాకెట్ తో ఉన్న ఈ నల్లపూసలు మెడలో చాలా అందంగా ఉంటాయి. 

Image credits: pinterest
Telugu

రాధా కృష్ణ మంగళసూత్రం డిజైన్

బాల్స్, నల్లపూసలతో వచ్చే రాధా-కృష్ణ మంగళసూత్రం డిజైన్లు చాలా ఫ్యాన్సీగా కనిపిస్తాయి. ఇలాంటి మంగళసూత్రాలను ప్రత్యేక పూజలు లేదా ఫంక్షన్లలో ధరించవచ్చు.
Image credits: pinterest
Telugu

వేలాడే పెండెంట్ మంగళసూత్రం

వేలాడే పెండెంట్ ఉన్న  మంగళసూత్రాలలో నల్లపూసలతో పాటు బంగారు పూసలు కూడా ఉంటాయి. ఇవి చూడటానికి చాలా హెవీగా, నిండుగా కనిపిస్తాయి.

Image credits: pinterest
Telugu

ఆల్ఫాబెట్ ఇన్ఫినిటీ మంగళసూత్రం

ఆల్ఫాబెట్ డిజైన్ మంగళసూత్రాలలో ఇన్ఫినిటీ డిజైన్ చాలా ఫ్యాన్సీగా, ట్రెండీగా ఉంది. ఇలాంటి మంగళసూత్రాలలో నల్లపూసలు తక్కువగా ఉండి, చైన్ డిజైన్ చాలా సోబర్‌గా కనిపిస్తుంది.
Image credits: pinterest
Telugu

రకరకాల రంగుల పూసల మంగళసూత్రం

రంగుల పూసల మంగళసూత్రం డిజైన్‌లో మీకు నచ్చిన రంగు పూసలను ఎంచుకోవచ్చు. నల్లపూసలతో పాటు ఈ రంగుల పూసలు మిమ్మల్ని మరింత అందంగా చూపిస్తాయి.
Image credits: pinterest
Telugu

వాటీ డబుల్ లేయర్ మంగళసూత్రం

వాటీ డబుల్ లేయర్ మంగళసూత్రంలో చైన్ డిజైన్‌తో పాటు నల్లపూసల మెరుపు చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాంటి మంగళసూత్రాలు రూ.500 లోపే సులభంగా దొరుకుతాయి.
Image credits: pinterest

Bangles: చీరలకు మ్యాచింగ్ జెల్లీ గాజులు.. ఎంత క్లాసీగా ఉన్నాయో

Saree Pin: చీరకు స్టైలిష్ లుక్ ఇచ్చే వెండి చీర పిన్ మనసు దోచే డిజైన్లు

Mangalsutra: సింపుల్, ట్రెండీ మంగళసూత్రాలు, డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్

Hairstyles: నుదురు వెడల్పుగా ఉన్నవారికి సూటయ్యే హెయిర్ స్టైల్స్ ఇవి