Telugu

ఆకట్టుకునే సింపుల్ మెహందీ డిజైన్స్

Telugu

ఫుల్ హ్యాండ్ మెహందీ డిజైన్

కొన్ని నెలల్లో లేదా ోజుల్లో పెళ్లి ఉంటే మెహందీ కూడా స్పెషల్ గా ఉండాలి. మోటిఫ్, ఆర్ట్ తో ఈ డిజైన్ చాలా బాగుంది. మీ చేతులు లావుగా ఉంటే ఈ డిజైన్ బాగా కనిపిస్తుంది.

Image credits: Pinerest
Telugu

ఫుల్ హ్యాండ్ సింపుల్ మెహందీ డిజైన్

ఇండో అరబిక్ సింపుల్ మెహందీ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. బూటా, పత్రాలతో అరబిక్ బోల్డ్ ప్యాట్రన్ కలగలిసి ఉంది. ఈ మెహందీలో ఖాళీ స్థలం ఎక్కువగా అందంగా ఉంటుంది.

Image credits: Pinerest
Telugu

సింపుల్ మెహందీ డిజైన్ ఫర్ హ్యాండ్

చేతులపై ఎక్స్‌పెరిమెంట్ చేయకూడదనుకుంటే, బారీకైన పూలు, జాల్ తో ఫుల్ హ్యాండ్ మెహందీ వేసుకోవడం బెస్ట్. ఇది త్వరగా వేసేయొచ్చు, అందంగా కూడా ఉంటుంది.

Image credits: Pinerest
Telugu

ఫుల్ హ్యాండ్ మెహందీ డిజైన్ ఫోటో

3D ఫ్లోరల్ వర్క్ బ్రైడల్ మెహందీ డిజైన్లు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. మీరు పెళ్లి కూతురైతే, మీ చేతులకు డిఫరెంట్ లుక్ కావాలంటే ఇంతకన్నా మంచి డిజైన్ దొరకదు.

Image credits: Pinerest
Telugu

ఫుల్ హ్యాండ్ మెహందీ డిజైన్ ఫ్రంట్ హ్యాండ్

కొత్త లుక్ తో ఈ ఫుల్ హ్యాండ్ మెహందీ డిజైన్ ట్రై చేయండి. ఇది పెళ్లికూతుళ్ల చేతులకు మరింత అందాన్నిస్తుంది. ఇందులో పూలు, పత్రాలు, మోటిఫ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది.

Image credits: Pinerest
Telugu

ఫుల్ హ్యాండ్ మెహందీ డిజైన్ ఈజీ

చిన్న బెళ్లులు, పూలు, మోర్ డిజైన్ తో ట్రెడిషనల్ ఫుల్ మెహందీ కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ డిజైన్ కాళ్లకు కూడా వేసుకోవచ్చు.

Image credits: Pinerest

ఫార్మర్ అండ్ స్టైలిష్.. రూ. 300 లో అదిరిపోయే ఆఫీస్ వైట్ టాప్స్..

Mehndi Designs: మెహందీ పెట్టుకుంటున్నారా.. ఈ అదిరిపోయే డిజైన్స్ మీకోసం

Beauty Tips: ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలా.. ఈ వంటింటి చిట్కాలు ఫాలోకండి

Gold: 5 గ్రా. బంగారంతో చెవి రింగులు.. అదిరిపోయే డిజైన్స్ మీకోసం..