ఫార్మర్ అండ్ స్టైలిష్..  రూ. 300 లోపే ఆఫీస్ వైట్ టాప్స్..
Telugu

ఫార్మర్ అండ్ స్టైలిష్.. రూ. 300 లోపే ఆఫీస్ వైట్ టాప్స్..

స్టైలిష్ టాప్స్
Telugu

స్టైలిష్ టాప్స్

వేసవిలో అనువైన స్టైలిష్, ట్రెండీ  వైట్ టాప్స్ ₹300 లోపే  అందుబాటులో ఉన్నాయి. అందులో స్లీవ్‌లెస్, ఫ్లేర్డ్, షర్ట్-స్టైల్, కుర్తా వంటి డిజైన్లు మిమ్ములను ప్రత్యేకంగా చూపిస్తాయి.  

స్లీవ్‌లెస్ థ్రెడ్ వర్క్ టాప్
Telugu

స్లీవ్‌లెస్ థ్రెడ్ వర్క్ టాప్

బ్రీజీ టెక్స్చర్, ఫ్రంట్ పిన్ టక్స్ ఉన్న ఈ టాప్ వేసవికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఫార్మల్ ప్యాంట్స్, జీన్స్ లేదా స్కర్ట్ తో ఈ స్లీవ్‌లెస్ టాప్ ని వేసుకోవచ్చు.  

ఫ్లేర్డ్ పెప్లమ్ వైట్ టాప్
Telugu

ఫ్లేర్డ్ పెప్లమ్ వైట్ టాప్

ఫుల్ స్లీవ్స్, లేస్ డీటెయిల్ ఉన్న ఈ ఫ్లేర్డ్ పెప్లమ్ టాప్ చాలా బాగుంటుంది. ఇందులో చాలా రంగులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆఫీసుకి తెలుపు రంగు చాలా బాగుంటుంది.

Telugu

షర్ట్-స్టైల్ కాలర్ టాప్

లైట్ కాటన్ ఫాబ్రిక్, బటన్ డౌన్ స్టైల్ లో ఉన్న ఈ టాప్ ని ఎంచుకోవచ్చు. ₹300 లో ఇలాంటివి ఆన్లైన్ లో దొరుకుతాయి. ఆఫీస్ కి, క్యాజువల్ గా వేసుకోవడానికి బాగుంటుంది.

Telugu

కట్ వర్క్ ఎంబ్రాయిడరీ టాప్

హవాదార్ కట్ వర్క్, షార్ట్ లెంత్ ఉన్న ఈ టాప్ ని మీ వార్డ్ రోబ్ లో చేర్చుకోవచ్చు. ఆఫీస్, కాలేజీ, వేకేషన్ కి బాగుంటుంది.

Telugu

వైట్ బెల్-స్లీవ్ కుర్తా టాప్

ఫ్లేర్ ఉన్న బెల్ స్లీవ్స్, ఎంబ్రాయిడరీ నెక్ లైన్ ఉన్న ఈ టాప్ ఫ్యూజన్ లుక్ ఇస్తుంది. లోకల్ మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఈ లూజ్ ప్యాట్రన్ వేసవికి చాలా కంఫర్ట్. 

Mehndi Designs: మెహందీ పెట్టుకుంటున్నారా.. ఈ అదిరిపోయే డిజైన్స్ మీకోసం

Beauty Tips: ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలా.. ఈ వంటింటి చిట్కాలు ఫాలోకండి

Gold: 5 గ్రా. బంగారంతో చెవి రింగులు.. అదిరిపోయే డిజైన్స్ మీకోసం..

Emerald : మీ భవిష్యత్తు మార్చుకోండి.. స్టైలిష్ ఎమరాల్డ్ రింగ్స్ తో..