Woman

ఈ జ్యూస్ లు తాగితే మీరు అందంగా ఉంటారు


 

Image credits: Getty

దానిమ్మ జ్యూస్

దానిమ్మ జ్యూస్ లు మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు మీ చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ జ్యూస్ లో విటమిన్ సి, కె, యాంటీఆక్సిడెంట్లు ఉన్న జ్యూస్ తాగితే చర్మం హెల్తీగా ఉంటుంది. 

Image credits: Getty

క్యారెట్ జ్యూస్

క్యారెట్లను కళ్లను మాత్రమే కాదు మన చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. బీటా కెరోటిన్, విటమిన్ ఎ లున్న క్యారెట్ జ్యూస్ ను తాగితే చర్మం హెల్తీగా ఉంటుంది. 
 

Image credits: Getty

బీట్రూట్-ఆపిల్ జ్యూస్

ఆపిల్, బీట్రూట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఈ జ్యూస్ ను తాగితే మీ చర్మం కాంతివంతంగా ఉంటుంది. 

Image credits: Getty

కీరదోసకాయ జ్యూస్

కీరదోసకాయ జ్యూస్ మనల్ని హెల్తీగా ఉంచడంతో పాటుగా మన చర్మాన్ని కూడా కాపాడుతుంది. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి చర్మాన్ని హెల్తీగా ఉంచుతుంది. 

Image credits: Getty

బొప్పాయి-పైనాపిల్ జ్యూస్

పైనాపిల్, బొప్పాయి జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే మీ చర్మం అందంగా మెరిసిపోతుంది. 

Image credits: Getty

ఆరెంజ్ జ్యూస్

విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆరెంజ్ జ్యూస్ ను తాగితే మీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో మీరు యవ్వనంగా ఉంటారు.

Image credits: Getty

టమాటో జ్యూస్

టమాటో జ్యూస్‌ కూడా మన చర్మాన్ని హెల్తీగా ఉంచుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలను తగ్గించి కాంతివంతంగా చేస్తుంది. 

Image credits: Getty

స్త్రీలు ఎక్కువసేపు ఎందుకు నిద్రపోవాలి?

అంబానీ కోడలు శ్లోకా మెహతా జ్యూవెలరీ కలెక్షన్

పుష్ప హీరోయిన్ కట్టుకున్న చీరలు ఎంత తక్కువ ధరో తెలుసా

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ట్రెండీ ఇయర్ రింగ్స్