Woman

స్త్రీలు ఎక్కువసేపు ఎందుకు నిద్రపోవాలి?

Image credits: social media

ఆరోగ్యానికి నిద్ర

ప్రతి మనిషికి నిద్ర చాలా అవసరం. అయితే.. పురుషుకలంటే స్త్రీలకు కాస్త ఎక్కువ నిద్ర అసవరమట. మానసికంగా, శారీరకంగా వారికి నిద్ర ఎందుకు అవసరమో చూద్దాం..

Image credits: social media

ఆ సమయంలో..

పీరియడ్స్ సమయంలో మహిళలకు హార్మోన్లలో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటి కారణంగా సరిగా నిద్రపోలేరు. ఆ సమయంలో వారికి ఎక్కువ నిద్ర అవసరం.

Image credits: social media

గర్భం దాల్చినప్పుడు..

ప్రెగ్నెన్సీ సమయంలోనూ మహిళల్లో హార్మోనల్ ఛేంజ్, శారీరక మార్పులు జరుగుతాయి. ఆ సమయలో సరిగా నిద్రపట్టదు. అప్పుడు కూడా వారికి నిద్ర ఎక్కువగా అవసరం
 

Image credits: social media

మెదడుకు రెస్ట్..

చదువు విషయంలో పురుషులకంటే స్త్రీలు ఎక్కువ బ్రెయిన్ వాడతారట. ఎక్కువగా మల్టీ టాస్క్ చేస్తారు. బ్రెయిన్ త్వరగా అలసిపోతుంది. అందుకే వారికి నిద్ర ఎక్కువ అవసరం

Image credits: social media

శారీరక శ్రమ


మహిళలు కుటుంబం కోసం తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించరు. ఎక్కువ గంటలు శ్రమించి పని చేస్తారు. అందుకే వారికి నిద్ర కాస్త ఎక్కువ అవసరం.

Image credits: Getty

ఎన్ని గంటల నిద్ర అవసరం?

సాధారణంగా ప్రతి మనిషికి 8 గంటల నిద్ర అవసరం. కానీ కొన్ని పరిశోధనల ప్రకారం స్త్రీలకు కనీసం 11–13 నిమిషాలు పురుషులకంటే ఎక్కువసేపు నిద్రపోవాలి.

Image credits: iSTOCK

అదనంగా..

మహిళలు 8గంటలు నిద్రపోయినా అలసిపోయినట్లు అనిపిస్తే… మరో 13 నిమిషాలు పడుకుంటే సరిపోతుంది.
 

Image credits: iSTOCK

అంబానీ కోడలు శ్లోకా మెహతా జ్యూవెలరీ కలెక్షన్

పుష్ప హీరోయిన్ కట్టుకున్న చీరలు ఎంత తక్కువ ధరో తెలుసా

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ట్రెండీ ఇయర్ రింగ్స్

5 నిమిషాల్లో వేసుకోగల కీర్తీ సురేష్ సింపుల్ హెయిర్ స్టైల్స్